ఎమోజీ..... డిఫరెంట్ ఫీలింగ్స్ చూపించే చిన్నచిన్న ముఖాలు.... ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఇవే... సోషల్ మీడియాను ఎక్కువగా వాడేవారికి ఎమోజీల గురించి ప్రత్యేకంగా పరిచయం చెప్పనక్కర్లేదు. మాటలతో చెప్పలేని మన ఫీలింగ్స్ ఈ ఎమోజీలతో ఈజీగా చెప్పేయవచ్చు. ముఖ్యంగా వాట్సాప్, ఇంస్తాగ్రాం లాంటి సోషల్ మీడియాలో చాటింగ్ చేసేప్పుడు చాలామంది వీటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఒక్కోసారి మనం వంద మాటల్లో చెప్పలేని భావాలను ఒక్క ఎమోజీతో ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పెయ్యొచ్చు.
నవ్వుతున్న ఏమోజి, వెక్కిరిస్తున్న ఎమోజీ, ఏడుస్తున్న ఎమోజీ, విచారం, సంతోషం, ఆశ్చర్యం, కోపం, క్రోధం, చిరాకు, ప్రేమ, అసూయ..బాధ ఇలా ఎన్నో భావాలు ఒకటి రెండు కాదు పది ఇరవై కాదు వంద రెండు వందలు కాదు వెయ్యి రెండు వేలు కూడా కాదు దాదాపు మూడువేల ఆరువందల పైచిలుకు ఎమోజీలు అందుబాటులో ఉన్నాయి. అంతేనా ఈ ఎమోజీల ఇంకా చాలా వుంది. మరా చాలా ఏంటో ఓ లుక్కేద్దామా..... అయితే ఈ వీడియో క్లిక్ చెయ్యండి.....
👇 👇 👇 👇 👇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి