9, మార్చి 2022, బుధవారం

మహానటి నవల/మహానటి పూర్తి ఆడియో నవల/Mahanati audio novel/telugu audio boo...

    బయటి ప్రపంచానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించే రంగుల ప్రపంచంలో నటీనటుల తెరవెనక జీవితాల్లో ఎలాంటి నీలినీడలు తారట్లాడతాయో తేటతెల్లం చేసే నవల మహానటి. 2003 సంవత్సరంలో ఆంధ్రభూమి మాసపత్రికలో అనుబంధ నవల ప్రచురించబడిన మహానటి నవల ఆడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాను.


 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి