9, మార్చి 2022, బుధవారం

‘మా’విడాకులు

‘మా’విడాకులు: శ్రీమతి మావూరు విజయలక్ష్మి రచించిన - 'మా'విడాకులు - అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. A short story by Mrs. Mavuru Vijayalakshmi titled 'Maa'vidaakulu.

మహానటి నవల/మహానటి పూర్తి ఆడియో నవల/Mahanati audio novel/telugu audio boo...

    బయటి ప్రపంచానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపించే రంగుల ప్రపంచంలో నటీనటుల తెరవెనక జీవితాల్లో ఎలాంటి నీలినీడలు తారట్లాడతాయో తేటతెల్లం చేసే నవల మహానటి. 2003 సంవత్సరంలో ఆంధ్రభూమి మాసపత్రికలో అనుబంధ నవల ప్రచురించబడిన మహానటి నవల ఆడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నాను.